ఫిలిం క్విజ్

ఫిలింక్విజ్ - 74

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ చూశారుగా ఏ సినిమాలోది...?
2. ఏ సినిమాలో రజనీకాంత్‌కి తండ్రిగా శివాజీగణేశన్ నటించారు?
3. ఏయన్నార్, ఎన్.టి.ఆర్.లు నటించిన ‘తెనాలి రామకృష్ణ’ చిత్రానికి దర్శకుడు?
4. గుణశేఖర్ నిర్మించిన చారిత్రాత్మక చిత్రం ‘రుద్రమదేవి’కి సంగీత దర్శకుడు?
5. మోహన్‌బాబు హీరోగా నటించిన ‘కలెక్టరుగారు’ సినిమాలో
హీరోయిన్‌గా నటించినదెవరు?
6. ‘మనసా కవ్వించకే నన్నిలా...’ పండంటి కాపురం సినిమాలోని ఈ పాట పాడిన గాయని?
7. ‘ఇది మేఘసందేశమో అనురాగ సంకేతమో...’ ఈ పాట ఏ సినిమాలోది?
8. ‘రానిక నీకోసం సఖీ... రాదిక వసంత మాసం..’ మాయని మమత చిత్రంలో ఈ పాట రాసినది?
9. జెమిని గణేశన్ నటించిన
‘కళత్తూర్ కణ్ణమ్మ’ సినిమాకు తెలుగు రీమేక్?
10. ఈ ఫొటోలోని నటి ఎవరో గుర్తించండి?

సమాధానాలు- 72

1. దాగుడుమూతా దండాకోర్
2. ప్రియమైన నీకు
3. బోయిన సుబ్బారావు
4. గోపీసుందర్
5. రమ్యకృష్ణ
6. బాలమురళీకృష్ణ
7. మేఘసందేశం
8. ఆరుద్ర
9. షాదీకీ బాద్
10. నందిత

సరైన సమాధానాలు రాసిన వారు

మల్లిడి దినేష్‌రెడ్డి, నెల్లూరు
జివి మురళీమోహన్, ముచ్చుమిల్లి
తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
పివిఎస్ ప్రసాదరావు, అద్దంకి
ఎపివిజె నారాయణ, కొత్తపేట
సిహెచ్ నాగేశ్వరరావు, హైదరాబాద్
ఎస్ శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
బిహెచ్ రామయ్య, హైదరాబాద్
ఎన్ శివస్వామి, బొబ్బిలి
జి జయచంద్రగుప్త, కర్నూలు
కె శ్యామలాకృష్ణ, చీరాల
వి రాఘవరావు, చిన్నగంజాం
జటంగి కృష్ణ, రాజాపురం
పి రఘురామ్, నరసరావుపేట
పి రామకృష్ణ, ఆదోని
కె శివభూషణం, కర్నూలు
సివి సుబ్రహ్మణ్యం, పెనుగొండ

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా:
ఎడిటర్,
వెన్నెల, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి