ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-51

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. ‘శ్రీ సీతారామ జననం’ 1944లో విడుదలైంది. ఈ చిత్రంలో బలరాముని పాత్రను పోషించిన నటుడెవరో-?
3. ప్రఖ్యాత దర్శకులు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ‘డాక్టర్ చక్రవర్తి’ విడుదలైన సంవత్సరం-?
4. ఎన్.టి రామారావు హీరోగా 1972లో వచ్చిన ‘బడి పంతులు’ చిత్రానికి దర్శకత్వం వహించింది-?
5. అంజిగాడు అని అందరూ పిలుచుకునే హాస్యనటుడి పూర్తి పేరేమిటో-?
6. 1939లో వచ్చిన ‘రైతుబిడ్డ’ చిత్రంలో ‘శివ శివ మూర్తివి గణనాథా..’ అనే పాటను రాసిన రచయిత పేరేమిటో-?
7. శోభన్‌బాబు హీరోగా 1982లో వచ్చిన ‘దేవత’ చిత్రానికి సంగీత దర్శకుడు-?
8. కె.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వంలో కృష్ణ రజనీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పేరేమిటి? ఈ సినిమా 1979లో విడుదలైంది.
9. శోభన్‌బాబు కథానాయకుడిగా 1975లో వచ్చిన ‘జీవన జ్యోతి’ చిత్రంలో ఆయనకు జోడీగా నటించిన కథానాయిక పేరు-?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని గుర్తించండి?

సమాధానాలు- 49

1. బాద్‌షా,
2. టి.పి.సుందరం
3. కన్నతల్లి -1953 ,
4. 1955
5. 1944 ,
6. ఎన్‌టిఆర్
7. అత్తారింటికి దారేది?
8. ఎన్. శంకర్,
9. వరుణ్‌తేజ్
10. అనుపమా పరమేశ్వరన్

సరైన సమాధానాలు రాసిన వారు

1. బి.వి రాజ్‌కుమార్, అనంతపురం
2. ఆర్.విశాలాక్షి, కదిరి, అనంతపురం
3. కె.వినయ్‌కుమార్, హైదరాబాద్
4. ఆర్. ధనుంజయ, కాకినాడ
5. సి.హెచ్ ఆంజనేయులు, ఖమ్మం
6. కె.విజప్రసాద్, వనస్థలిపురం
7. తోట బాల్‌రాజు, ఉమ, గుంటూరు
8. ఆర్.వి జయప్రకాష్, సూర్యాపేట
9. ఆర్. వి యమునశ్రీ, హన్మకొండ
10. డి.కె కల్పనశ్రీ, వనస్థలిపురం
11. కె. మృత్యుంజయ, సికింద్రాబాద్
12. కె. అనసూయ, హన్మకొండ
13. మిట్టపల్లి మహేందర్, కవాడిగూడ
14. డి.అలేఖ్య, కదిరి, అనంతపురం
15. కె. సౌమ్య, విజయవాడ
16. డి.కె వినయ్‌ప్రసాద్, మచిలీపట్నం
17. కె.రాధ, వి.రాజేష్, గుంటూరు
18. ఆర్.వి నరసరాజు, శ్రీకాకుళం