ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-52

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. 1935లో వచ్చిన ‘హరిశ్చంద్ర’ చిత్రంలో చంద్రమతి-?
3. బాలనటిగా అక్కినేని నాగేశ్వరరావు తెరపై కనిపించిన ‘్ధర్మపత్ని’ విడుదల సంవత్సరం-?
4. తొలిసారిగా అక్కినేని హీరోగా వచ్చిన ‘సీతారామ జననం’ దర్శకుడు-?
5. 1945లో వచ్చిన ‘మాయాలోకం’లో అక్కినేని సరసన నటించిన ముగ్గురు కథానాయికలు---?
6. సామాజిక సమస్యలతో కూడిన చలన చిత్రాలు నిర్మించాలనే ఉద్దేశ్యంతో చల్లపల్లి రాజా, యార్లగడ్డ శివరామకృష్ణ ప్రసాద్‌లు రామబ్రహ్మం గారి నిర్వహణలో సారథి ఫిలింస్ స్థాపించిన సంవత్సరం-?
7. సారథి ఫిలింస్ నిర్మించిన తొలి సాంఘిక చిత్రం-?
8. దర్శకుడిగా కె.వి రెడ్డి తొలిసారిగా పరిచయమై రూపొందించిన సినిమా-?
9. ఎల్.వి ప్రసాద్, భానుమతి నటించిన ‘గృహ ప్రవేశం’ విడుదలైన సంవత్సరం-?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని గుర్తించండి?

సమాధానాలు- 50

1. బాహుబలి-2,
2. పోకిరి-్భస్కరభట్ల
3. ఎం.వి.ఎస్ హరనాథరావు
4. 1950లో,
5. గౌరీనాథ శాస్ర్తీ
6. సిరివెనె్నల-కోటి,
7. మాయల పకీరు
8. మెహమూద్,
9. కునాల్
10. ముమైత్‌ఖాన్

సరైన సమాధానాలు రాసిన వారు

1. ఆర్.రాంమోహనరావు, గుంటూరు
2. బి. అలేఖ్య, మచిలీపట్నం
3. సి.హెచ్ వరప్రసాద్, కదిరి
4. బి. రాజు, అమలాపురం
5. వి.శాంత, ఆర్. జయ, హన్మకొండ
6. జి. కల్పన, వనస్ధలిపురం
7. జి. యమున, హైదరాబాద్
8. పి. కిరణ్‌కుమార్, హైదరాబాద్
9. ఆర్.వి. అనిల్‌కుమార్, కాకినాడ
10. వి. రాజేశ్, కదిరి, అనంతపురం
11. బి. ప్రజ్ఞ, మచిలీపట్నం
12. బి. వి.శరణ్య, కదిరి, అనంతపురం
13. కె.జ్యోతి, అమలాపురం
14. సి.హెచ్ ఆంజనేయులు, ఖమ్మం
15. ఆర్. దమయంతి, నెల్లూరు
16. బి. అలేఖ్య, మచిలీపట్నం
17. మహ్మద్ తాహెర్‌పాషా, వైజాగ్