ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ -- 80

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి
సంబంధించినది?
2. చిరంజీవి నటించిన ఘరానామొగుడు చిత్రంలోని అత్తో అత్తమ్మ కూతురో.. అనే పాట పాడిన గాయకుడు?
3. అపుడో..ఇపుడో..ఎపుడో.. అనే పాట ఏ చిత్రంలోనిది?
4. సాగరసంగమం చిత్రంలోని వౌనమేలనోయ.. అనే పాట పాడిన గాయకులు?
5. కమల్‌హసన్ హీరోగా నటించిన ఆకలిరాజ్యం చిత్రం విడుదలైన సంవత్సరం?
6. అక్కినేని లైలా-మజ్ను విడుదలైన సంవత్సరం?
7. అక్కినేని దొంగరాముడు చిత్ర సంగీత దర్శకుడు?
8.1954లో వచ్చిన రాజు-పేద చిత్ర దర్శకుడు?
9. ఎన్‌టిఆర్ జయసింహా చిత్ర దర్శకుడు?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని
గుర్తించండి? *

సమాధానాలు- 78
==============
1. బ్రూస్‌లీ, 2. ఎస్.ఏ. రాజ్‌కుమార్
3. పి.సుశీల, 4. 1977
5. ఎస్‌పి బాలు, 6.రమేష్‌నాయుడు
7.1986, 8. కె.చక్రవర్తి
9. కె. మురళీమోహన్‌రావు
10. ఆర్తీ అగర్వాల్

సరైన సమాధానాలు రాసిన వారు:
======================
జి.వి.మురళీమోహన్, ముచ్చుమిల్లి
లతీఫొద్ధీన్ అహమద్, సుల్తానాబాద్
తమ్మిడి విజయభాస్కరరెడ్డి, అనపర్తి
తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
డా.శివభూషణం, కర్నూలు
పొట్టి వెంకట శివప్రసాదరావు, అద్దంకి
ఎన్.శివస్వామి, బొబ్బిలి
యన్.శృతికీర్తి, బొబ్బిలి
బి. అలేఖ్య, మహబూబ్‌నగర్
కె.కిరణ్‌కుమార్, గుంటూరు
ఆర్.విజయ్‌కుమార్, గుంటూరు
బి.శరణ్య, మహబూబ్‌నగర్
సి.హెచ్.సత్యనారాయణ, కదిరి
బి.జయశేఖర్, అనంతపురం
కె.అహల్య, గచ్చిబౌలి, హైదరాబాద్
బి.వి.రామారావు, సికింద్రాబాద్
సి.హెచ్. మధు, విజయవాడ
పి.యమునశ్రీ, వనస్థలిపురం
పి.జయంత్, శ్రీకాకుళం
ఎం.డి. మహబూబ్, ఆదిలాబాద్

--కందుల శ్రీనివాస్