ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-54

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. 1948లో వచ్చిన ‘బాలరాజు’ చిత్రంలో సీత పాత్రలో జీవించిన నటి-?
3. కడారు నాగభూషణం దర్శకత్వంలో వచ్చిన పౌరాణిక చిత్రం ‘సతీ సావిత్రి’ విడుదలైన సంవత్సరం-?
4. అక్కినేని నటించిన ‘సౌదామిని’, ‘వయ్యారి భామ’ల కథానాయిక-?
5. పి.పుల్లయ్యగారి ‘వరవిక్రయం’లో కాళింది పాత్ర ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన నటీమణి?
6. 1949లో వచ్చిన ‘లైలా-మజ్ను’ను నిర్మించిన సంస్థ-?
7. సీనియర్ నటి టి.జి. కమలాదేవి నటించిన తొలిచిత్రం/విడుదలైన సంవత్సరం-?
8. అక్కినేని మూడవ చిత్రం ‘ముగ్గురు మరాఠీలు’ కథానాయిక-?
9.1950లో వచ్చిన ‘బీదలపాట్లు’ చిత్రంలో ‘నీ పెళ్లెప్పుడయ్యా చిల క రాజా..’ పాట ద్వారా పరిచయమైన గీత రచయిత-?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని గుర్తించండి?

సమాధానాలు- 52

1. సరైనోడు,
2.కన్నాంబ
3. 1941,
4. ఘంటసాల బలరామయ్య
5. శాంతకుమారి,
ఎం.వి. రాజమ్మ, ఎస్. వరలక్ష్మి
6. 1936,
7.మాలపిల్ల,
8. భక్తపోతన
9. 1946,
10. హన్సిక

సరైన సమాధానాలు రాసిన వారు

1. వి. ఆనంద్‌కుమార్, మల్కాజ్‌గిరి
2. వి.హెచ్.రాజా, వనస్థలిపురం
3. కె.బాబూరావు, హన్మకొండ
4. సి.హెచ్. మోహన్‌బాబు, కదిరి
5. ఆర్. రమ్యకృష్ణ, రాధ, అహల్య, కదిరి
6. కె.అనసూయ, మచిలీపట్నం
7. కె. వినోద్‌కుమార్, హైదరాబాద్
8. ఆర్.వీరేశం, రాజమల్లు, వరంగల్
9. పి.యమున, హన్మకొండ
10. పి. కిరణ్‌కుమార్, హన్మకొండ
11. పి. కల్పన, హన్మకొండ
12. సిహెచ్ రాజారావు, కాకినాడ
13. కె.్భగ్యలక్ష్మి, హైదరాబాద్
14. వి. ధనుంజయ, మచిలీపట్నం
15. కె.విశ్వం, కదిరి, అనంతపురం
16. ఆర్.వి. శశికళ, నిడదవోలు
17. బి. భీమేశ్వర్‌రావు, అనంతపురం