ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-56

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. చంద్రమోహన్ హీరోగా నటించిన ‘సీతాలు సింగారం..’ అనే పాట ఏ చిత్రంలోనిది?
3. నటుడు నాగబాబు యముడి పాత్రను పోషించిన నాగార్జున చిత్రం-?
4. హీరోయిన్ తమన్నా నిహారిక అనే పాత్రను పోషించిన ఎన్‌టిఆర్ చిత్రం-?
5. శ్రీముఖి.. అల్లు అర్జున్ చెల్లెలి పాత్రలో కనిపించిన చిత్రం పేరు-?
6. విజయ సంస్థ ఆవిర్భవించిన సంవత్సరం-?
7. ప్రఖ్యాత చిత్ర నిర్మాత బి.నాగిరెడ్డి జన్మించిన గ్రామం-?
8. నాగిరెడ్డి - చక్రపాణి నిర్మాతలుగా వచ్చిన ‘షావుకారు’ విడుదలైన సంవత్సరం-?
9. అన్నపూర్ణా సంస్థ వెలిసింది ఏ సంవత్సరం-?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని గుర్తించండి?

సమాధానాలు- 54

1.లౌక్యం, 2. వరలక్ష్మి 3. 1957
4. వరలక్ష్మి 5. భానుమతి,
6. భరణి పిక్చర్స్,
7. వందేమాతరం-1939,
8. టి.జి కమలాదేవి, 9. ఆరుద్ర
10. కాజల్ అగర్వాల్

సరైన సమాధానాలు రాసిన వారు

కె.లక్ష్మీరెడ్డి, పటాన్‌చెరు,హైదరాబాద్
ఎం.డి. షబ్బీర్‌పాష, ఉప్పల్
ఆర్.వినయ్‌కుమార్, విశాఖపట్నం
బి.వి.వి. రాంమోహన్‌రావు, విశాఖపట్నం
సి.హెచ్. ఆంజనేయులు, కరీంనగర్
ఆర్.వి యశోద, కరీంనగర్
పి.కిరణ్‌కుమార్, హన్మకొండ
ఎం.డి గోరెపాష, రామంతాపూర్
బి.వి రామారావు, కదిరి, అనంతపురం
డి. రాజేశ్వర్, హేమలత, విశాఖపట్నం
సి.హెచ్. హేమంత్‌కుమార్, కాకినా
జి.వి మురళీమోహన్, ముచ్చుమిల్లి
కె.అనసూయ, హైదరాబాద్
బి.శరణ్య, వనస్థలిపురం,హైదరాబాద్
కె.రాజారావు, హన్మకొండ
పి.యమునాశ్రీ, హన్మకొండ
కె.వీణారెడ్డి, హైదరాబాద్
ఆర్.కె రాంమోహన్‌రావు, విజయవాడ
పి.కల్పనశ్రీ, కాజీపేట, వరంగల్