ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-57

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. దక్షయజ్ఞం / ఉమాచండీ గౌరీ శంకరుల కథ - ఎన్టీఆర్ పాత్ర పేరు?
3. సతీ సక్కుబాయి / సతీ సుమతి- ఎవరు?
4. గండర గండడు / మెరుపువీరుడు- నాయకుడు?
5. శ్రీగౌరి శ్రీగౌరీయే / శివుని శిరమందు / ఎవరికోసం ఎంతకాలం- ఈ పాటలున్న సినిమా పేరు?
6. ఆడవే మయూరి / ఆడవే జలకమ్ములాడవే - నటుడు?
7. శతమానంభవతి హీరోయిన్ / ఫిదా కథానాయిక - ఈ రాష్ట్రానికి చెందినవారు?
9. గురు / శివలింగ - నాయిక?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని గుర్తించండి?

సమాధానాలు- 55

1. ఈగ,
2. 1940,
3. కాంచనమాల
4. వాహిని,
5. వందేమాతరం
6. 1945,
7. 1965
8. జయప్రద - శ్రీదేవి
9. మూర్తి, 10. అంకిత

సరైన సమాధానాలు రాసిన వారు

1. కె.రాజామణి, వనస్థలిపురం
2. ఆర్.రవిబాబు, కిర్లంపూడి
3. కె.జ్యోతి, కాజీపేట, వరంగల్
4. బి.వి.రాజు, నిర్మల, గుంటూరు
5. ఆర్.కె.రామారావు, కదిరి, అనంతపురం
7. సి.హెచ్.రామారావు, అనంతపురం
8. బి.రాజు, అనంతపురం
9. రాజేశ్వరరావు, కదిరి, అనంతపురం
10. ఆర్.వి సులోచన, మహబూబ్‌నగర్
11. బి.రాజేశ్వర్, పరమేశ్వర్, భువనగిరి
12. ఆర్.కె.వసుంధర, హన్మకొండ
13. బి.రవికుమార్, గుంటూరు
14. సి.హెచ్.జీవన్‌కుమార్, కాజీపేట
15. కె.రాజేశ్వర్‌రావు, గుంటూరు
16. బి.రాజు, విశాఖపట్నం
17. కె.అనసూయ, విశాఖపట్నం
18. బి.రాజా, అమరావతి
19. కె.రితీష్, అన్నపూర్ణ, హన్మకొండ
20. ఆర్.వి.జయంత్, అనంతపురం