ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-58

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. గూండా / రక్తసింధూరం నాయక?
3. చిరంజీవి హీరోగా నటించిన అడవిదొంగ సంగీత దర్శకుడు?
4. సంఘర్షణలో చిత్రంలో ఇద్దరు నాయకలు?
5. బాలకృష్ణ హీరోగా నటించిన ముద్దుల మొగుడు చిత్రానికి దర్శకుడు?
6. కృష్ణంరాజు చిత్రం రంగూన్‌రౌడీ సంగీత దర్శకులు?
7. అఆ హీరోయిన్ / ఏ మాయ చేసావె కథానాయిక ?
8. లక్ష్మీ/ బాస్ - కథానాయక?
9. ఎన్‌టిఆర్, రజనీకాంత్ నటించిన టైగర్ విడుదలైన సంవత్సరం?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని గుర్తించండి?

సమాధానాలు- 56

1. విన్నర్,
2. సీతామాలక్ష్మి
3. సోగ్గాడే చిన్ని నాయనా
4. ఊసరవెల్లి,
5. జులాయి
6. 1948,
7. పొట్టిపాడు
8. 1950,
9. 1951
10. కాజల్ అగర్వాల్

సరైన సమాధానాలు రాసిన వారు

1. చోడవరపు సాయ మాన్విత, బాగ్ అంబర్‌పేట, హైదరాబాద్
2. చోడవరపు విజయ్‌కుమార్, చందానగర్, హైదరాబాద్
3. కె. సిద్దులు, భూపాలపల్లి
4. కె.వి.శరణ్య, విజయవాడ
5. బి.రాజు, కదిరి, అనంతపురం
6. సి.హెచ్. సత్యనారాయణ, జనగాం
7. బి.వి. మురళీమోహన్, హన్మకొండ
8. బి. అలేఖ్య, సిర్పూర్‌కాగజ్‌నగర్
9. పి.విశ్వం, హన్మకొండ
10. కె.వీణారెడ్డి, కాజీపేట, హన్మకొండ
11. కె.లక్ష్మీరెడ్డి, పటాన్‌చెరు,హైదరాబాద్
12. ఎం.డి. షబ్బీర్‌పాష, ఉప్పల్
13. కె.ఆర్.లీలా, గుంటూరు
14. బి.లక్ష్మీ, కరీంనగర్
15. ఆర్. పరమేశ్వర్‌రావు, అనంతపురం
16. ఎం.డి మహబూబ్‌అలీఖాన్, గుంటూరు
17. కె.విశాలాక్షి, మచిలీపట్నం
18. కె. వినయ్‌కుమార్, కాకినాడ