ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-59

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. ఆఖరిపోరాటం/జగదేకవీరుడు అతిలోక సుందరి కథానాయక?
3. వీళ్లిద్దరూ అసాధ్యులే...?
4. మంగమ్మగారి మనవడు/కిరాతకుడు హీరోయన్?
5. మెరుపుదాడి చిత్ర దర్శకుడు?
6. అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య నటించిన ఆత్మబలం కథానాయక?
7. శివాజీ గణేశన్, రాధ నటించిన ఆత్మబంధువు చిత్ర దర్శకుడు?
8. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం చిత్రానికి మాటల రచయత?
9. ఆత్రేయ రాసిన పట్టితెచ్చానులే.. పండు వెనె్నల్ని.. అనే పాటను ఆలపించిన గాయనీ, గాయకులు?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని గుర్తించండి?

సమాధానాలు- 57

1. భలే భలే మగాడివోయ్
2. మహాశివుడు,
3. అంజలీదేవి,
4. కాంతారావు,
5. విచిత్ర దాంపత్యం
6. శోభన్‌బాబు ,
7. కేరళ,
8. సంపత్ నంది,
9. రితికాసింగ్,
10. శ్రీయ

సరైన సమాధానాలు రాసిన వారు

1. పి ముత్యాలరావు, రాజమహేంద్రవరం
2. ఎన్.శివస్వామి, బొబ్బిలి
3. పి.వి శివప్రసాదరావు, అద్దంకి, ప్రకాశం జిల్లా
4. లతీఫొద్దీన్ అహమద్, సుల్తానాబాద్
5. సబ్బెళ గోపాల్‌రెడ్డి, విశాఖపట్నం
6. బంగ్లా జ్యోతిరాణి, రేణిగుంట
7. మల్లిడి విజయభాస్కర్‌రెడ్డి, కుతుకులూరు
8. చోడవరపు సాయ మాన్విత, బాగ్‌అంబర్‌పేట్
9. ఆర్.వి. జయరామారావు, కదిరి, అనంతపురం
10. బి.రాజేష్, అలేఖ్య, వనస్థలిపురం
11. కె. రమేష్, కాకినాడ
12. ఎం.డి. షబ్బీర్‌పాష, ఉప్పల్
13. బండరాజు, సికింద్రాబాద్
14. కె. బ్రహ్మానందం, కదిరి, అనంతపురం
15. వి.వి విశే్వశ్వరరావు, హన్మకొండ
16. కె.రాజు, సికింద్రాబాద్
17. సి.హెచ్ రామారావు, కదిరి, అనంతపురం
18. డి.రాజేష్‌కుమార్, జనగాం
19. ఆర్.వి నిరంజన్‌రెడ్డి, మహబూబ్‌నగర్
20. కె.విశాలాక్షి, విజయవాడ
21. కె.రామారావు, కరీంనగర్
22. బి.రాజు, జ్యోతి, శ్రీలేఖ, మహబూబ్‌నగర్

కందుల శ్రీనివాస్