ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1) ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రంలోనిది?
2) నాన్న/ దాగుడుమూతల దండాకోర్- బాలనటి ఎవరు?
3) సైజ్ జీరో/ వరుడు-
గుర్తొచ్చే నటుడు?
4) అందరూ దొంగలే/ అందరూ మంచివారే- హీరో?
5) కొదమసింహం/ మోసగాళ్లకు మోసగాడు- ఏ జోనర్?
6) మామ ఏఎన్నార్/ అల్లుడు శివాజీగణేశన్- చిత్రం?
7) బండోడు గుండమ్మ/
సీతారాముల్లో సీత ఎవరు?
8) ప్రేమకథాచిత్రమ్/ కృష్ణమ్మ
కలిపింది ఇద్దరినీ- జంట?
9) బీరువా/ ఎటాక్- హీరోయిన్?
10) ఈ తమిళ చిత్రం స్టిల్ చూస్తుంటే
గుర్తొచ్చే తెలుగు సినిమా?

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03