ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-60

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. స్టూడెంట్ నెంబర్.1 చిత్రంలో జూ. ఎన్‌టిఆర్ పోషించిన పాత్ర పేరు?
3. సింహాద్రి చిత్రంలో ఎన్‌టిఆర్‌కు జోడీగా నటించిన ఇద్దరు కథానాయకలు?
4. ఫ్యామిలీ సర్కస్‌లో హీరో జగపతిబాబు పోషించిన పాత్ర పేరు?
5. శోభన్‌బాబు నటించిన గోరింటాకు విడుదలైన సంవత్సరం?
6. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శారద చిత్రానికి ఇద్దరు సంగీత దర్శకులు ?
7. శోభన్‌బాబు నటించిన మంచి మనుషులు చిత్ర దర్శకుడు?
8. శోభన్‌బాబు సోగ్గాడు చిత్ర దర్శకుడు?
9.ఏడూ కొండల వాడా వెంకటేశ ఒరయ్యో ఎంత పని చేశావు తిరుమలేశా.అనే పాటను ఆలపించిన గాయనీ,గాయకులు?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని గుర్తించండి?

సమాధానాలు- 58

1. ఖైదీ నెం.150,
2. రాధ,
3. చక్రవర్తి,
4. విజయశాంతి, నళిని,
5. ఎ.కోదండరామిరెడ్డి
6. జె.వి రాఘవులు,
7. సమంత
8. నయనతార,
9. 1979
10. రాశీఖన్నా

సరైన సమాధానాలు రాసిన వారు

1. కోట దేవి, కొత్తవలస
2. కె. మురళీకృష్ణ, చీరాల
3. ఎన్.సుధాకర్, కడప
4. మల్లిడి విజయభాస్కర్‌రెడ్డి.
కుతుకులూరు
5. తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
కె.అనసూయ, వనస్థలిపురం
కె.వి.శరణ్య, విజయవాడ
బి.రాజు, కదిరి, అనంతపురం
యమునాశ్రీ, హన్మకొండ
కె.వీణారెడ్డి, కాజీపేట, హన్మకొండ
కె.లక్ష్మీరెడ్డి, పటాన్‌చెరు,హైదరాబాద్
ఎం.డి. షబ్బీర్‌పాష, ఉప్పల్
కె.ఆర్.లీలా, గుంటూరు
బి.లక్ష్మీ, కరీంనగర్
కె. సిద్దులు, భూపాలపల్లి
సి.హెచ్. సత్యనారాయణ, జనగాం
బి.వి. మురళీమోహన్, హన్మకొండ
బి. అలేఖ్య, సిర్పూర్‌కాగజ్‌నగర్
చోడవరపు రమాదేవి, బాగ్ అంబర్‌పేట
ఎన్.సుధాకర్, కడప
యన్.ఎస్ స్వామి, బొబ్బిలి
పబ్బిశెట్టి లక్ష్మీ, చెన్నయ్

కందుల శ్రీనివాస్