ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-61

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. చిరంజీవి శివుడిగా మారిన కె.విశ్వనాథ్ చిత్రం?
3. సీనియర్ ఎన్‌టిఆర్ కథానాయకుడుగా నటించిన ‘అడవిరాముడు’ చిత్ర దర్శకుడు?
4. వందకు పైగా హిందీ సినిమాల్లో పాటలు పాడిన కానన్‌దేవికి ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారం లభించిన సంవత్సరం?
5. భారతీయ సినీ సంగీత ఖ్యాతి కేతనాన్ని ఎగురవేసిన సృజనశీలి అల్లారఖా రహ్మాన్ (ఎ.ఆర్.రహ్మాన్) ఒక నాటి పేరు?
6. ఎ.ఆర్. రహ్మాన్ పుట్టిన ప్రదేశం?
7. ‘జల్సా’, ‘జులాయి’ సినిమాక కథానాయిక?
8. 1943లో కె.ఎల్. సైగల్ నటించిన ‘తాన్ సేన్’ చిత్రానికి సంగీత దర్శకుడు?
9. 1949లో వచ్చిన ‘మహల్’ చిత్రంలో ‘ఆయేగా ఆనేవాలా..’ పాటను పాడిన గాయని?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని గుర్తించండి?

సమాధానాలు- 59

1. నక్షత్రం,
2. శ్రీదేవి
3. రజనీకాంత్-కృష్ణ,
4. సుహాసిని
5. పి.ఎన్ రామచంద్రరావు
6. బి.సరోజాదేవి,
7. భారతీరాజా
8. జంధ్యాల,
9. ఎస్.పి.బాలు, ఎస్.జానకి
10. పూనమ్ భజ్వా

సరైన సమాధానాలు రాసిన వారు

కామినేని కృష్ణప్రసాద్, విశాఖపట్నం
డా. శివభూషణం, కర్నూలు
కె. అరవింద్, మహబూబ్‌గనర్
ఆర్. పరమేశ్వర్‌రావు, అనంతపురం
కె. విజయ్‌కుమార్. కాకినాడ
తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
కె.అనసూయ, హైదరాబాద్
కె.వి.ఎస్.ఎన్ మూర్తి, విశాఖపట్నం
లతీఫొద్దీన్ అహమద్, సుల్తానాబాద్
యమునాశ్రీ, హన్మకొండ
కె.వీణారెడ్డి, కాజీపేట, హన్మకొండ
పి.వి శివప్రసాదరావు, అద్దంకి, ప్రకాశం జిల్లా
బండారు వరలక్ష్మి, విశాఖపట్నం
కె.ఆర్.లీలా, గుంటూరు
ఎం.డి మహబూబ్‌అలీఖాన్, గుంటూరు
పట్నాల ముత్యాలరావు, రాజమహేంద్రవరం
కెవిఎస్‌ఎస్ బ్రహ్మానందరావు, ఏలూరు
జి.వి. మురళీమోహన్, ముచ్చుమిల్లి
ఎన్.సుధాకర్, కడప
బి.లక్ష్మీ, కరీంనగర్
కె. సిద్దులు, భూపాలపల్లి
సి.హెచ్. సత్యనారాయణ, జనగాం
ఆర్.కె.విజయకుమార్, జనగాం
బి.అలేఖ్య, వనస్థలిపురం

కందుల శ్రీనివాస్