ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-66

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్
ఏ చిత్రానికి సంబంధించినది?
2. కృష్ణ నటించిన మంచి మనసులు చిత్రానికి సంగీత దర్శకుడు?
3. నీ పేరే ప్రణయమా.. ప్రణయమా... అనే పాట ఏ చిత్రంలోనిది/ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ఇది.
4. చిరంజీవి కథానాయకుడిగా నటించిన సంఘర్షణ చిత్రానికి నిర్మాత? చిత్రం విడుదలైన సంవత్సరం?
5. స్వాతిముత్యం చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించినది ఎవరు?
6. సాగర సంగమం చిత్రానికి
సంగీత దర్శకుడు?
7. శంకరాభరణం చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిందెవరు?
8. స్వర్ణకమలం విడుదలైన సంవత్సరం?
9. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి చిత్రానికి సంగీత దర్శకుడు?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని
గుర్తించండి?
*
సమాధానాలు- 64
*
1. ఢమరుకం
2. 1965-బి.విఠలాచార్య
3. కె.బి. నాగభూషణం
4. 1969, 5. గుండమ్మకథ
6. 1965 లో , 7. డాక్టర్ చక్రవర్తి.
8. 1968లో , 9. 1957లో
10. రిచా గంగోపాధ్యాయ్
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
ఎం.డి మునీర్, నిజామాబాద్
వి.రాజేశ్వరరావు, మహబూబ్‌నగర్
డి.రాజారావు, కదిరి, అనంతపురం
కె.విజయ్‌కుమార్‌రెడ్డి, జనగాం
ఆర్.వి. జయరామ్, కాకినాడ
బి. శేఖర్‌బాబు, మచిలీపట్నం
కె.వి.రాజారావు, గుంటూరు
కె. అలేఖ్య, మహబూబ్‌నగర్
బి.విశే్వశ్వర్‌రావు, కదిరి, అనంతపురం
సి.హెచ్.రాజేష్, అనంతపురం
కె.వినయ్‌కుమార్, కాజీపేట
ఆర్.జయంత్, హన్మకొండ
కె.రాజు, బి.విశ్వం, మచిలీపట్నం
కె.విశ్వం, రాజేష్, ఖమ్మం
ఆర్.వి రాజేష్, కాకినాడ
కె.రామారావు, కాకినాడ
వి.రాంబాబు, విజయవాడ
ఆర్.డి చరణ్, అనంతపురం
కె.వినయ్‌కుమార్, విశాఖపట్నం
కె. శ్రీదేవి, మహబూబ్‌నగర్
కె. అనంత్‌కుమార్, హైదరాబాద్
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

కందుల శ్రీనివాస్