ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్--84

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి
సంబంధించినది?
2. ఎన్‌టిఆర్, రజనీకాంత్ నటించిన టైగర్ విడుదలైన సంవత్సరం?
3. జేసుదాసు గానం చేసిన మరచిపో..నేస్తమా అనే పాట ఏ చిత్రంలోనిది?
4. చిరంజీవి సంఘర్షణ చిత్రం కథానాయకలు వీరు?
5. శోభన్‌బాబు సోగ్గాడు విడుదలైన సంవత్సరం?
6. డా.డి.రామానాయుడు నిర్మించిన దేవత చిత్రానికి దర్శకుడు?
7. దాసరి దర్శకత్వంలో వచ్చిన గోరింటాకు చిత్ర సంగీత దర్శకుడు?
8. కృష్ణ సింహాసనం చిత్ర కథానాయకలు?
9. ఆదుర్తి తేనెమనసులు చిత్రం విడుదలైన సంవత్సరం?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని
గుర్తించండి? *

సమాధానాలు- 82
=============
1. ఈగ, 2. హన్సిక
3. మేర్లపాక గాంధీ
4. ఎం.ఎం. కీరవాణి, 5. 1975
6. దాసరి నారాయణరావు
7. బి.ఎన్.రెడ్డి, 8. 1971
9.పి.ఆదినారాయణరావు
10. స్వాతి

సరైన సమాధానాలు రాసిన వారు:
======================
1. బి.వి. రమణకుమార్, హైదరాబాద
2. కె.విశాలాక్షి, అనంతపురం
3. సి.హెచ్.నారాయణరావు, అమలాపురం
4. ఆర్.జయసుధ, కాకినాడ
5. బి. విశే్వశ్వర్‌రావు, హన్మకొండ
6. సి.హెచ్.విశ్వం, వరంగల్
7. సి.సి జ్యోత్సారాణి, హన్మకొండ
8. బి.రాజశేఖర్, మచిలీపట్నం
9. పి. కిరణ్‌కుమార్, వరంగల్
10. పి. కల్పన, హన్మకొండ
11. పి. యమునశ్రీ, కాజీపేట, వరంగల్
12. వి.రాజారావు, మచిలీపట్నం
13. ఎం.డి. మునీర్ అహ్మద్, వనస్థలిపురం
14. కె. నిర్మల, విజయ్, హన్మకొండ
15. ఎం.డి అంకూస్‌మియా, కొత్తపల్లి
16. కె. విజయ్‌ప్రసాద్, అనంతపురం
17. కె.రాజోలు, విశాఖపట్నం
18. ఎం.బి జయరాజ్, సిద్ధిపేట
19. కె.విజయ్‌కుమార్, మెదక్
20. కె. రాజేశ్వరరావు , వనస్థలిపురం
21. కె.జ్యోతి, కరీంనగర్
22. వి.జయంత్, వనస్థలిపురం

--కందుల శ్రీనివాస్