ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-69

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్
ఏ చిత్రానికి సంబంధించినది?
2. ఆనాటి హృదయాల ఆనంద గీతం.. అనే పాట ఏ చిత్రంలోనిది? పాడినవారు?
3. జగదేకవీరుడు-అతిలోకసుందరి చిత్ర సంగీత దర్శకుడు?
4. నాని హీరోగా నటించిన పిల్ల జమీందార్ కథానాయకలు?
5. మన్మథుడు చిత్ర దర్శకుడు?
6. అతడు చిత్రంలో మహేష్‌బాబు హీరోయన్?
7. అలా.. మొదలైంది చిత్ర దర్శకురాలు?
8. రాజా హీరోగా నటించిన ఆనంద్ విడుదలైన సంవత్సరం?
9. ప్రస్థానం చిత్ర దర్శకుడు?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని
గుర్తించండి?
*

సమాధానాలు- 67
*
1.దమ్ము, 2. విచిత్ర బంధం
3. దసరా బుల్లోడు (1971)
4. పవిత్రబంధం (1971)
5. వాణిశ్రీ-కాంచన, 6. 1972
7. తమ్మారెడ్డి కృష్ణమూర్తి
8. కాంచన, 9. జయలలిత
10. అంజలి
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
బండారు వరలక్ష్మి, విశాఖపట్నం
కె.వి.ఎస్. మూర్తి, విశాఖపట్నం
పి.వి శివప్రసాదరావు, అద్దంకి
ఎన్.ఎస్.స్వామి, బొబ్బిలి
పి ముత్యాలరావు, రాజమహేంద్రవరం
ఎన్.శివస్వామి, బొబ్బిలి
పి.వి శివప్రసాదరావు, అద్దంకి
లతీఫొద్దీన్ అహమద్, సుల్తానాబాద్
సబ్బెళ గోపాల్‌రెడ్డి, విశాఖపట్నం
బంగ్లా జ్యోతిరాణి, రేణిగుంట
కె.విజయభాస్కర్‌రెడ్డి, గుంటూరు
బి.రాజేష్, అలేఖ్య, వనస్థలిపురం
కె. రమేష్, కాకినాడ
ఎం.డి. షబ్బీర్‌పాష, ఉప్పల్
బండరాజు, సికింద్రాబాద్
కె. బ్రహ్మానందం, కదిరి, అనంతపురం
వి.వి విశే్వశ్వరరావు, హన్మకొండ
కె.రాజు, సికింద్రాబాద్
సి.హెచ్ రామారావు, కదిరి
డి.రాజేష్‌కుమార్, జనగాం
కె.విశాలాక్షి, విజయవాడ
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

కందుల శ్రీనివాస్