ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
**
నిర్వహణ: జి రాజేశ్వరరావు
**
1) ఇది ఏ సినిమా వర్కింగ్ స్టిల్?
2) మన కుర్రాళ్లే/ హలో ఐలవ్‌యూ చిత్రాల దర్శకుడు?
3) వీర/ నిప్పు- హీరో?
4) తూర్పు వెళ్లే రైలు/ జాకీ- సంగీత దర్శకుడు?
5) చంటిబాబు ఓ బుజ్జిబాబు/ అంతలోనే చూసెను మాయాజాలం- నటించినవారెవరు?
6) ఓసేవ్... నీకు పెళ్లా? / పరుగెత్తే- పరిగెత్తు- ఈ డైలాగులున్న చిత్రం!
7) ఊసరవెల్లి/ కిక్... కెమెరామెన్?
8) ఒకరికి ఒకరు/ ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి- నాయిక?
9) బడిలో ఏముంది గుడిలో ఏముంది?/ నను పాలింపగ నడచి వచ్చితివా?- పాటలున్న సినిమా పేరు?
10) పక్క చిత్రంలోని హాస్య నటి ఎవరు?
**
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03