ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-70

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
1. ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరు చిత్ర ప్రముఖులెవరో గుర్తుపట్టండి చూద్దాం..?
2. సంగీత దర్శకుడు కె.వి మహదేవన్ పూర్తి పేరేమిటో తెలుసా?
3. 1958లో వచ్చిన దొంగలున్నారు జాగ్రత్త చిత్ర సంగీతదర్శకుడు?
4. 1950లో బి.నాగిరెడ్డి నిర్మాతగా మారి చక్రపాణితో కలిసి స్థాపించిన ప్రొడక్షన్స్ పేరు?
5. అడవిదొంగ చిత్రంలో చిరంజీవికి జోడీగా నటించిన కథానాయక?
6. చిరంజీవి హీరోగా నటించిన యమకింకరుడు చిత్ర దర్శకుడు?
7. జ్వాల చిత్ర కథానాయకలు?
8. ఈ గాలిలో..ఎక్కడో అలికిడి.. అక్కడే అలజడి అనే పాట ఏ చిత్రంలోనిది?
9. నాగార్జున హలో బ్రదర్ విడుదలైన సంవత్సరం?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని
గుర్తించండి? *

సమాధానాలు- 68
1. బ్రూస్‌లీ
2. వేణు, 3. 1961
4. సి.వరలక్ష్మి, 5. 1960
6. శ్రీరంజని, 7. కోదండపాణి
8. తాపీ చాణక్య, 9 బి.సరోజాదేవి
10. తమన్నా
సరైన సమాధానాలు రాసిన వారు
ఎన్.సుధాకర్, కడప
బి.లక్ష్మీ, కరీంనగర్
కె. సిద్దులు, భూపాలపల్లి
సి.హెచ్. సత్యనారాయణ, జనగాం
ఆర్.కె.విజయకుమార్, జనగాం
బి.అలేఖ్య, వనస్థలిపురం
కామినేని కృష్ణప్రసాద్, విశాఖపట్నం
డా. శివభూషణం, కర్నూలు
కె. అరవింద్, మహబూబ్‌గనర్
ఆర్. పరమేశ్వర్‌రావు, అనంతపురం
కె. విజయ్‌కుమార్. కాకినాడ
తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
కె.ఆర్.లీలా, గుంటూరు
ఎం.డి మహబూబ్‌అలీఖాన్, గుంటూరు
పట్నాల ముత్యాలరావు, రాజమహేంద్రవరం
కెవిఎస్‌ఎస్ బ్రహ్మానందరావు, ఏలూరు
జి.వి. మురళీమోహన్, ముచ్చుమిల్లి
కె.అనసూయ, హైదరాబాద్
కె.వి.ఎస్.ఎన్ మూర్తి, విశాఖపట్నం
లతీఫొద్దీన్ అహమద్, సుల్తానాబాద్
యమునాశ్రీ, హన్మకొండ
కె.వీణారెడ్డి, కాజీపేట, హన్మకొండ
పి.వి శివప్రసాదరావు, అద్దంకి, ప్రకాశం జిల్లా
బండారు వరలక్ష్మి, విశాఖపట్నం
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

కందుల శ్రీనివాస్