ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-71

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ స్టిల్‌లో కనిపిస్తున్న బాల రాముడిని గుర్తుపట్టగలరా?
2.1933లో నిర్మించిన ‘పృథ్వీపుత్ర’ చిత్రంలో
శ్రీరాముని పాత్రను పోషించిన నటుడు?
3. ‘పాదుకా పట్ట్భాషేకం’లో ఈలపాట రఘురామయ్య శ్రీరాముని పాత్ర పోషించారు. అయతే
ఈ చిత్రం విడుదలైన సంవత్సరం?
4.1934లో వేల్ పిక్చర్స్ పేరిట, పి.వి.దాసు నిర్మాతగా చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో రూపొందిన ‘సీతాకల్యాణం’లో శ్రీరాముని పాత్రను పోషించిన నటుని పేరు?
5. 1934లో సి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ‘లవకుశ’ చిత్రంలో శ్రీరాముని పాత్రను పోషించిన నటుడి పేరేమిటి?
6. 1936లో నిడమర్తి సోదరులు తీసిన ‘సంపూర్ణ రామాయణం’లో శ్రీరామునిగా నటించినది ఎవరు?
7. 1942లో నటుడు నాగయ్య నటించిన వాహిని వారి ‘్భక్తపోతన’ (దర్శకునిగా కె.వి.రెడ్డి తొలి చిత్రం)లో
శ్రీరామచంద్రుని పాత్రను పోషించినదెవరు?
8. ‘శ్రీ సీతారామ జననం’లో ‘గురుఃబ్రహ్మ’, ‘గురుఃవిష్ణు’ అంటూ శ్లోకాలు పాడి కల్యాణ రాముడి పాత్రను కమనీయంగా రక్తి కట్టించిన నటుడు?
9. రంగస్థల నటి ‘బాలాత్రిపురసుందరి’ సీత పాత్రను పోషించిన చిత్రం పేరు?
10. శోభన్‌బాబు సరసన సీత పాత్రను పోషించిన ఈ ఫొటోలో కనిపిస్తున్న నటి పేరేమిటి? *
*
సమాధానాలు- 69
*
1. గబ్బర్‌సింగ్, 2. అన్నదమ్ముల అనుబంధం-ఎస్.పి.బాలు
3. ఇళయరాజా
4. హరిప్రియ-బిందుమాధవి
5. విజయభాస్కర్, 6. త్రిష
7. బి.వి నందినీరెడ్డి, 8. 2004
9. కట్టాదేవ, 10. అవికాగోర్
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
1.ఆర్.కె రమేష్‌బాబు, మహబూబ్‌నగర్
2. కె.వినయ్‌కుమార్, హన్మకొండ
3. సి.హెచ్.నారాయణరావు, శ్రీకాకుళం
4. బి. భాగ్యలక్ష్మి, సూర్యాపేట
5. కె. విశే్వశరరావు, విశాఖపట్నం
6. మాలిని, వనస్థలిపురం, హైదరాబాద్
7. సి.హెచ్ నారాయణరావు, కదిరి
8. డి.రాజారావు, విశాఖపట్నం
9. ఆర్.వి. విశే్వశ్వరరావు, మహబూబ్‌నగర్
10. బి. రాజేశ్వరి, కాకినాడ
11. పి.యుమునశ్రీ, అమలాపురం
12. పి. కల్పనశ్రీ, హన్మకొండ
13. పి. కిరణ్‌కుమార్, హైదరాబాద్
14. కె.రాజారావు, గజ్వేల్
15. బి.విశే్వశ్వరావు, గుంటూరు
16. ఆర్.కె.రాజు, భువనగరి
17. డి.శేఖర్‌రాబు, మచిలీపట్నం
18. కె.వినయ్‌కుమార్, హైదరాబాద్
19. కె.విజయ్‌కుమార్, మహబూబ్‌నగర్
20. కె.సంధ్య, భువనగిరి
21. వి.రాధిక, వనస్థలిపురం, హైదరాబాద్
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

కందుల శ్రీనివాస్