ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-73

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి
సంబంధించినది?
2. చిరంజీవి హీరోగా నటించిన యమకింకరుడు చిత్ర దర్శకుడు?
3. సునీల్ హీరోగా నటించిన పూలరంగడు చిత్ర సంగీత దర్శకుడు?
4. కీరవాణి రాగంలో.. అనే పాట ఏ చిత్రంలోనిది?
5. వీళ్లిద్దరూ అసాధ్యులే..
6. ఛాలెంజ్ రాముడు చిత్రంలో ఎన్‌టిఆర్‌కు జోడీగా నటించిన తార?
7. భార్యాభర్తలు చిత్రంలో శోభన్‌బాబు కథానాయకలు?
8. బలరామకృష్ణులు కథానాయకులు?
9. రౌడీగారి పెళ్ళాంలో మోహన్‌బాబుకు జోడీగా నటించిన కథానాయక?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని
గుర్తించండి?
*
సమాధానాలు- 71
*
1. జూనియర్ ఎన్‌టిఆర్
2. ఈలపాట రఘురామయ్య, 3. 1945లో , 4. రంగస్థల నటుడు మాస్టర్ కల్యాణి,
5. రంగస్థల నటుడు
పారుపల్లి సుబ్బారావు , 6. ‘కడారురాజు’
7. సి.హెచ్.నారాయణరావు. 8. అక్కినేని
9. శ్రీ సీతారామ జననం, 10. చంద్రకళ
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
1. డి. రాజేశ్వరరావు, కదిరి, అనంతపురం
2. కె.వినయ్‌కుమార్, సికింద్రాబాద్
3. పి.వి శివప్రసాదరావు, అద్దంకి, ప్రకాశం జిల్లా
4. లతీఫొద్దీన్ అహమద్, సుల్తానాబాద్
5. సబ్బెళ గోపాల్‌రెడ్డి, విశాఖపట్నం
6. బంగ్లా జ్యోతిరాణి, రేణిగుంట
7. మల్లిడి విజయభాస్కర్‌రెడ్డి, కుతుకులూరు
8. చోడవరపు సాయ మాన్విత, బాగ్‌అంబర్‌పేట్
9. ఆర్.వి. జయరామారావు, కదిరి, అనంతపురం
10. బి.రాజేష్, అలేఖ్య, వనస్థలిపురం
11. కె. రమేష్, కాకినాడ
12. ఎం.డి. షబ్బీర్‌పాష, ఉప్పల్
13. బండరాజు, సికింద్రాబాద్
14. కె. బ్రహ్మానందం, కదిరి, అనంతపురం
15. వి.వి విశే్వశ్వరరావు, హన్మకొండ
16. కె.రాజు, సికింద్రాబాద్
17. సి.హెచ్ రామారావు, కదిరి, అనంతపురం
18. డి.రాజేష్‌కుమార్, జనగాం
19. ఆర్.వి నిరంజన్‌రెడ్డి, మహబూబ్‌నగర్
20. కె.విశాలాక్షి, విజయవాడ
21. కె.రామారావు, కరీంనగర్
22. కె.విజయ్‌కుమార్, కాకినాడ
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

కందుల శ్రీనివాస్