ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-75

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి
సంబంధించినది?
2. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత
ఎ.వి సుబ్బారావు నిర్మించిన
‘పెంపుడు కొడుకు’ చిత్ర దర్శకుడు?
3. ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన
‘్భర్యభర్తలు’ విడుదలైన సంవత్సరం?
4. 1963లో విడుదలైన అక్కినేని చిత్రం
‘పునర్జన్మ’ చిత్ర దర్శకుడు?
5. ‘ఇల్లరికం’ చిత్రానికి దర్శకత్వం
వహించినదెవరు?
6. ‘నీ జాడ కననైతిరా సామి..’ అనే ఈ పాట ‘పెంపుడు కూతురు’ చిత్రంలోనిది. ఈ గీతాన్ని ఆలపించిన గాయని పేరేమిటో చెప్పగలరా?
7. ‘కానిస్టేబుల్ కూతురు’లో కానిస్టేబుల్ ధర్మయ్య పాత్ర పోషించిన నటుడిపేరు?
8. బి.ఎస్.నారాయణ దర్శకత్వం వహించిన
‘శ్రీ తిరుపతమ్మ కథ’ విడుదలైన ఏడాది?
9. కాంతారావు హీరోగా 1962లో వచ్చిన
‘ఖైదీ కన్నయ్య’ చిత్ర దర్శకుడు?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని
గుర్తించండి? *
*
సమాధానాలు- 73
*
1. ధృవ, 2. రాజ్‌భరత్
3. అనూప్ రుబెన్స్
4. స్వయంవరం
5. కృష్ణ -రజనీకాంత్
6. జయప్రద, 7. సుహాసిని-రాధ
8. శోభన్‌బాబు-రాజశేఖర్
9. శోభన, 10. హన్సిక
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
యన్. శ్రుతికీర్తి, బొబ్బిలి
యన్.శివస్వామి, బొబ్బిలి
ఆర్.రాజారామ్, ఖమ్మం
జి.వి మురళీమోహన్, ముచ్చుమిల్లి
పొట్టి వెంకటశివ ప్రసాదరావు,
అద్దంకి, ప్రకాశం జిల్లా.
బిట్రగుంట చెంచు రామయ్య,
హైదరాబాద్
కె.వి.ఎస్.ఎన్ మూర్తి, విశాఖపట్నం
తేనేటి రమ్యదీప్తి, సత్తెన్నపల్లి
ఆర్.జయరామ్, కదిరి, అనంతపురం
కె.సి.రాజేశ్వర్‌రావు, సూర్యాపేట
బి.రాజేశ్వరరావు, మచిలీపట్నం
కె.అనసూయ, విశాఖపట్టణం
బి.రాజేశ్వరరావు, విజయవాడ
కె.విశాల్, అనంతపురం
బి.రాజేశ్వరరావు, రాధ, వనపర్తి
కె.రాజు, రమ్యశ్రీ, అనంతపురం
కె.అహల్య, వనస్థలిపురం

కందుల శ్రీనివాస్