ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు
**
డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1) పవన్‌కళ్యాణ్ వర్కింగ్ స్టిల్ ఏ సినిమాకు సంబంధించినది?
2) పాండవ వనవాసం/ శ్రీకృష్ణ విజయం చిత్రాల్లో నర్తించిన గొప్ప హీరోయిన్?
3) ‘ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్లంట’/ ‘నా పేరు బికారి నా దారి ఎడారి’.. ఏ సినిమాలో పాటలివి?
4) కేరింత- ఐస్‌క్రీమ్.. -హీరోయిన్?
5) మురళీమోహన్ తొలి చిత్రం/ గిరిబాబు మొదటి సినిమా?
6) భీష్మలో కృష్ణుడు.. బాలభారతంలో నారదుడు.. ఎవరు?
7) కొలంబస్/ చక్కిలిగింత -హీరో?
8) ఓ మల్లి/ అయ్యారే-
సంగీత దర్శకుడు ఎవరు?
9) మూడుసార్లు వచ్చిన ‘ఆరాధన’ల్లో పాటలు పాడిన గాయని?
10) ఈ బాల నటుడు.. ఓ టాప్‌స్టార్?
**
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03