ఫిలిం క్విజ్

ఫిలింక్విజ్81

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ చిత్రంలోనిది?
2. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో నాగార్జున, శ్రీదేవి నటించిన చిత్రం?
3. ఎన్టీఆర్ నటించిన ‘రాజపుత్ర రహస్యం’ చిత్రానికి దర్శకుడు?
4. ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ చిత్రంలో విజయశాంతికి తల్లిగా నటించిన నటి ఎవరు?
5. మోహన్‌బాబు హీరోగా వచ్చిన ‘అల్లుడుగారు’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు?
6. ఎఎన్నార్ నటించిన ‘ఆత్మీయులు’ చిత్రానికి నిర్మాత?
7. శివ శివ శంకర/ భక్తవ శంకర/ శంభో హరహర’
-పాట పాడిన గాయకుడు ఎవరు?
8. రావయ్య ముద్దుల మామా/ నీకు రాసిస్తా రాయలసీమ పాట రాసినదెవరు?
9. ‘ఓ సీత కథ’ సినిమాను ఏ పేరుతో తమిళంలో రీమేక్ చేశారు?
10. పక్కనున్న చిత్రంలో కనిపిస్తున్న
నటి ఎవరు?

సమాధానాలు- 79

1. మర్యాదరామన్న 2. లోఫర్
3. జంపన చంద్రశేఖరరావు
4. రమేష్‌నాయుడు 5. హన్సికామొత్వానీ
6. కె రాఘవ 7. ఆరుద్ర
8. మంగళంపల్లి బాలమురళీకృష్ణ
9. తూర్పు పడమర 10. వామికా గబ్బి

సరైన సమాధానాలు రాసిన వారు

బిఎం నాయక్, కారంపూడి
టి రఘురామ్, బాపట్ల
కె.శివభూషణం, కర్నూలు
జటంగి కృష్ణ, రాజాపురం
శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
సిహెచ్‌ఎన్ రావు, హైదరాబాద్
జివి మురళీమోహన్, ముచ్చుమిల్లి
తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
పి శేషగిరిరావు, విశాఖపట్నం
కోట దేవి, కొత్తవలస
వి.రాఘవరావు, చిన్నగంజాం
ఎన్.శివస్వామి, బొబ్బిలి
ఎఎల్ భ్రమరాంబ, విజయవాడ
ఎ సంజీవశర్మ, అనంతపురం
పబ్బిశెట్టి లక్ష్మీసురేఖ, చెన్నయ్
పి.వి.ఎస్.ప్రసాదరావు, అద్దంకి

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి