ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: జి రాజేశ్వరరావు
**

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
**
1) ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రంలోనిది?
2) నేనే దేవుడ్ని/ వాడు-వీడు... -దర్శకుడెవరు?
3) నాయక్/ డమరుకం చిత్రాల్లో స్పెషల్ అప్పీయరెన్స్ నటి?
4) భానుమతి, అంజలీదేవి కలసి నటించిన సినిమా?
5) ఆహా.. అందము చిందే/ పిలిచే నా మదిలో వలపే నీది- పాటలున్న చిత్రం పేరు?
6) చదువు-సంస్కారం/ సంసారం- సాగరం... -చిత్రాల దర్శకుడు?
7) నమో వెంకటేశ/ బాడీగార్డ్.. వెంకటేష్‌కి జోడీ ఎవరు?
8) దాసి- నిరీక్షణ...
గుర్తుకొచ్చే నటి?
9) గంగ/ కాంచన-- గుర్చొచ్చే నటుడు?
10) ఈ నటి ఎవరో చెప్పండి చూద్దాం?

**

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03
**

సమాధానాలు- 7
1) టెంపర్ 2) వీరశంకర్ 3) రవితేజ
4) యస్‌పి బాలసుబ్రహ్మణ్యం
5) యస్వీఆర్, నాగభూషణం
6) అరుంధతి 7) రసూల్ ఎల్లోర్
8) ఆర్తీ చాబ్రియా
9) బుద్ధిమంతుడు 10) మీనాకుమారి.

సరైన సమాధానాలు రాసిన వారు
జివిఎం మోహన్, నగరం
ఎన్‌ఎస్ రాగిణి, విశాఖ
కెవి రాఘవ, ర్యాలి
జివి రెడ్డి, అనపర్తి
కోట దేవి, కొత్తవలస
పిఎం రావు, రాజమహేంద్రవరం
డి సునీతా ప్రకాష్, బెంగళూరు
పి రామకృష్ణ, ఆదోని
జిజె చంద్రగుప్త, కర్నూలు
పల్లవీరావు, విజయవాడ
కె మునీంద్ర, ఆదోని
ఎస్‌కెవిపి రాజు, గన్నవరం
ఆర్‌వి గురునాథం, మంథని
పివి సుబ్రహ్మణ్యం, వీరవాసరం
అనుమోలు రాజ, మండపేట

జి రాజేశ్వరరావు