ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-96

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. కృష్ణ 200వ చిత్రం ‘ఈనాడు’కు దర్శకుడు?
3. విజయనిర్మల దర్శకత్వంలో వచ్చిన ‘ముఖ్యమంత్రి’లో హీరో కృష్ణకు జోడీ?
4. ఎన్‌టిఆర్-కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘స్ర్తిజన్మ’కు దర్శకుడు?
5. ‘మరోచరిత్ర’లోని ‘పదహారేళ్ళకూ నీలో నాలో..’ అనే గీత రచయిత?
6. ‘నా గొంతు శ్రుతిలోన...’ అనే పాట ఏ చిత్రంలోనిది?
7. 1969లో వచ్చిన ‘అక్కా చెల్లెలు’ చిత్రంలోని ‘పాండవులు పాండవులు తుమ్మెదా..’ అనే గీత రచయిత?
8. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ‘దాగుడు మూతలు’ కు సంగీత దర్శకుడు?
9. ‘డాక్టర్ చక్రవర్తి’లో జగ్గయ్యకు జోడీ?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని గుర్తించండి?

సమాధానాలు- 94

1. గీత గోవిందం,
2. అంజలా జవేరి
3. నగ్మా- వాణీ విశ్వనాథ్
4. వంశీ,
5. ఎమ్.ఎమ్ కీరవాణి
6. పి.వాసు,
7. 2008
8. అంజి,
9. విజయబాపినీడు
10. ఛార్మి

సరైన సమాధానాలు రాసిన వారు

కె.రాజా, కాజీపేట
ఆర్.విజయ, గుంటూరు
బి.రాజ్యలక్ష్మి, నల్లగొండ
ఆర్.హేమాద్రి, యాదాద్రి
కె.వినయ్, యాదాద్రి
ఆర్.విజయచందర్, భువనగిరి
వాణిశ్రీ, మహబూబ్‌నగర్
ఆర్.జయరామ్, వనస్థలిపురం
డి.రాజేశ్వరరావు, అనంతపురం
సి.హెచ్.మధుసూదనరావు,వైజాగ్
ఆర్.హేమలత, సికింద్రాబాద్
కె.వినయ్‌కుమార్, సూర్యాపేట
ఆర్.దమయంతి, కాచిగూడ
కె.వనజ, వనస్థలిపురం
కె.జ్యోతి, హన్మకొండ
కె.లలిత, హైదరాబాద్
ఆర్.బి.సురేష్, నెల్లూరు
కె.విశాలాక్షి, కదిరి, అనంతపురం
బి.రాజేశ్వర్‌రావు, కాకినాడ
కె.అలేఖ్య, కదిరి, అనంతపురం
ఆర్.విశ్వం, గుంటూరు
కె.విశ్వం, కదిరి, అనంతపురం

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల,
ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

కందుల శ్రీనివాస్