ఫిలిం క్విజ్

ఫిలింక్విజ్ - 60

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్, ఖుష్బూ నటించిన సినిమా?
3. పద్మాలయ నిర్మించిన ‘దేవుడుచేసిన మనుషులు’చిత్రానికి దర్శకుడు?
4. శోభన్‌బాబు బలిపీఠం సినిమాలో హీరోయిన్?
5. ఎన్టీఆర్ యమగోల సినిమా సంగీత దర్శకుడు?
6. బాపు దర్శకత్వంలో వచ్చిన భక్తకన్నప్ప చిత్రానికి నిర్మాత?
7. ‘అందమైన జీవితము అద్దాల సౌధము ఒక్క రాయి విసిరినా..’ పాట ఏ సినిమాలోది?
8. ‘నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగిందంటే ఇవ్వొద్దూ’ ఆది సినిమాలోని ఈ పాట రాసినది?
9. నాగార్జున గీతాంజలి చిత్రాన్ని ఏ పేరుతో హిందీలో రీమేక్ చేశారు?
10. ఫొటోలోని నటి ఎవరు?

సమాధానాలు- 58

1. బూచమ్మ బూచాడు 2. పిల్లానువ్వులేని జీవితం 3. ప్రత్యగాత్మ 4. దివ్యభారతి
5. ఇళయరాజా 6. అట్లూరి పుండరీకాక్షయ్య 7. మహామంత్రి తిమ్మరుసు 8. పి.సుశీల
9. స్టాలిన్ 10. జెబా పటేల్

సరైన సమాధానాలు రాసిన వారు

వివి లక్ష్మీదేవి, రాజమండ్రి
ఎం విజయ్‌భాస్కర్‌రెడ్డి, కుతుకులూరు
పివిఎస్ ప్రసాదరావు, అద్దంకి
వి అనంత్, కాకినాడ
జివి మురళీమోహన్, ముచ్చుమిల్లి
టి రఘురామ్, బాపట్ల
కోట దేవి, విజయనగరం
ఎం సోని ప్రియదర్శిని, రాజమండ్రి
ఎస్ శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
జి హేమంతకుమార్‌గౌడ్, ఎమ్మిగనూరు
టి రమ్యదీప్తి, సత్తెనపల్లి
జి జయచంద్రగుప్త, కర్నూలు
వి రాఘవరావు, చిన్నగంజాం
జటంగి కృష్ణ, రాజాపురం
కె నాగరత్నమయ్యశెట్టి, ఎమ్మిగనూరు
వి సుభాష్, పొన్నూరు
కెవి సంతోష్, రామచంద్రపురం
అరిగెల సంతోష్‌కుమార్, కడప

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా:
ఎడిటర్, వెన్నెల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి