తెలంగాణ

ముత్తూట్ ఫైనాన్స్ చోరీ కేసు దోషులకు జైలుశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మినీ ముత్తూట్ ఫైనాన్స్ దుకాణంలో చోరీకి పాల్పడిన నలుగురు దోషులకు ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తూ రూ.10 వేలు జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. తాము సీబీఐ అధికారులమంటూ నిందితులు మినీ ముత్తూట్ ఫైనాన్స్‌లో రూ. 12 కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. దోషులకు జైలు శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా కూడా విధించారు.