ఆంధ్రప్రదేశ్‌

రాబోయే కాలంలో విశాఖ అద్భుత ప్రగతి:చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: రాబోయే కాలంలో విశాఖపట్నం అద్భుత ప్రగతి సాధిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన విశాఖపట్నంలో నిర్వహించిన ఫిన్‌టెక్ ఉత్సవంలో పాల్గొన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుంటూ ముందుకు సాగుతున్నామని అన్నారు. ప్రజల సంతృప్తిని ఎప్పటికప్పుడు అంచనావేస్తున్నామని చెప్పారు.