Others

లోపల చాలా వుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పైకి నేను చాలా కూల్‌గా కనపడతా. కానీ లోపల చాలా ఫైర్ వుంది. ఈ ఫైర్ ఎక్కడ ఉపయోగిస్తానో తెలుసా? సెట్స్‌లో నాలో వున్న ఫైర్‌ను నటన రూపంలో మార్చేస్తానని చెబుతోంది అందాల నటి కత్రినాకైఫ్. పరిశ్రమకు వచ్చి 12 ఏళ్ళు దాటాయి. ఇక్కడ ఎన్నో ఒడిదుడుకులు చవిచూశాను. ప్రతి సన్నివేశం గురించి నిరంతరం ఆలోచిస్తూనే వుంటాను. ఆ సీన్ ఎలా చేస్తే పండుతుంది అనేదే ఆలోచిస్తాను. పాత్ర నచ్చితే అది చిన్నదా పెద్ద అనే విషయాన్ని పట్టించుకోను. నా సామర్థ్యాన్ని ఎంతవరకు ఆ పాత్రలో చూపగలనో మాత్రమే ఆలోచిస్తాను. ఇన్నాళ్లూ ఇలా చేస్తూనే ఇంత కెరీర్ సాగించానంటూ చెప్పుకొచ్చింది కైఫ్. ఏదైనా వున్న నిజాలను ఇలా చెప్పుకునే హీరోయిన్లు ఎవరుంటారు?