ఆంధ్రప్రదేశ్‌

గుడిసె దగ్ధం: తల్లి, కుమార్తె మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: రాయచోటి మండలం కొత్తపేట రామాపురంలో గురువారం ఓ గుడిసె కాలిపోయి అందులో ఉన్న తల్లి, కుమార్తె సజీవ దహనమయ్యారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు.