అంతర్జాతీయం

పారిస్‌లో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ బిల్డింగ్‌లో సంభవించిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.