తెలంగాణ

బషీర్‌బాగ్‌లో భారీ అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బషీర్‌బాగ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్బీ స్టేడియం సమీపంలోని ఖాన్ లతీఫ్‌ఖాన్ భవనంలో ట్యాక్స్ కన్సల్టెంట్ ఆఫీసులో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించింది. ఈ భవనంలో అనేక కార్యాలయాలు ఉన్నాయి. వందలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మంటలు ఎగిసిపడుతుండటంతో ఉద్యోగులు పరుగులు తీశారు. అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోనికి తెస్తున్నాయి.