అంతర్జాతీయం

న్యూయార్క్‌లో కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్‌ : న్యూయార్క్‌లోని సిరాకస్‌ వద్ద బంధువు సంస్మరణ సభ జరుపుకుంటుండగా కాల్పులు చోటు చేసుకున్నది. కాల్పుల్లో ఐదుగురు వ్యక్తులు, ఇద్దరు పిల్లలు గాయపడినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఎంతమందికి గాయాలయ్యాయి అనే విషయాలను పోలీసులు వెల్లడించలేదు.