బిజినెస్

వరద బాధితులకు ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి బాసట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: భారీ వర్షాలు, వరదలతో చెన్నై నగరం అతలాకుతలమైన నేపథ్యంలో వివిధ రుణాలపై చెల్లించే నెలసరి వాయిదా (ఇఎమ్‌ఐ)లపై ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి తమ ఉదారతను చాటుకున్నాయి. జనజీవనం స్తంభించిన వేళ ఇఎమ్‌ఐ చెల్లింపుల్లో ఆలస్యంపై ఎలాంటి జరిమానాలు ఉండబోవని, చెక్ బౌన్సు చార్జీలూ వర్తించవని శనివారం ఐసిఐసిఐ బ్యాంక్ ప్రకటించింది. శుక్రవారం హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ సైతం గృహ రుణాల ఇఎమ్‌ఐ ఆలస్యానికి కస్టమర్లకు ఎలాంటి జరిమానాలు ఉండవని పేర్కొంది.