బిజినెస్

ఎఫ్‌ఎమ్‌సిజి రంగంలోకి బైద్యనాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 6: ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎమ్‌సిజి) విభాగంలోకి బైద్యనాథ్ గ్రూప్ ప్రవేశిస్తోంది. మంత్ర బ్రాండ్ క్రింద కాస్మటిక్స్‌ను ప్రారంభిస్తోంది. ‘రసాయన రహిత కాస్మోస్యూటికల్ రంగంలోకి మేము అడుగిడుతున్నాం. మంత్ర బ్రాండ్ పేరిట ఈ కాస్మటిక్స్‌ను మార్కెట్‌కు పరిచయం చేస్తున్నాం. డయాబెటాలజీ, హెపటాలజీ, కార్డియోవ్యాస్క్యులర్ వ్యాధులకు హెర్బల్ ఔషధాలనూ తీసుకొస్తున్నాం.’ అని శ్రీ బైద్యనాథ్ అయుర్వేద్ భవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాగ్ శర్మ పిటిఐకి తెలిపారు.