ఫోకస్

వివాదం అనవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శ్రుతిశ్చ భిన్నాః స్మృతయశ్చ భిన్నాః
మహామునీనాం మతయశ్చ భిన్నాః
ధర్మస్య తత్త్వం నిహితం గుహాయాం
మహాజనో యేన గత స్స పంథాః
శ్రుతి స్మృతికారులలోని, శాస్తక్రారులలోని అనంత వైవిధ్యాన్ని అనుసరించి, జ్యౌతిషము ఇత్యాది శాస్తమ్రులను అనుసరించి నిర్ణయింపబడవలసిన నిత్యజీవితములోని-యుగాది నుండి యుగాంతం వరకూ-వివిధ అంశాల విషయంలో వైవిధ్యం అనివార్యం. ఈ వైవిధ్యాన్ని వైరుద్ధ్యంగా భ్రమించి, తాము నమ్మినదే, అనుసరిస్తున్నదే సరియైన మార్గమనీ, సత్యమనీ, మిగిలిన మార్గాలన్నీ అసత్యములూ, అసవగ్రములూ అని వాదోపవాదాలకు దిగకుండా, తాము నమ్మిన మార్గాన్ని అనుసరిస్తూ, ఇతర మార్గాల పట్ల గౌరవభావాన్నీ, ఆదరభావాన్నీ కలిగి ఉండటం సర్వులకూ శ్రేయస్కరం!

- ముత్తేవి సీతారాం శ్రీకృష్ణాశ్రమము, పెదముత్తేవి (కృష్ణాజిల్లా)