ఫోకస్

రాజ్యాంగాన్ని సవరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిరాయింపులపై రాజ్యాంగ సవరణ చేయాలి. అప్పుడే పార్టీ ఫిరాయింపులకు తావుండదు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ఏపీలోని తెలుగుదేశం ప్రభుత్వాలు ఫిరాయింపులకు పాల్పడుతున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎంపీలు, ఎమ్మెల్యేపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. పార్టీ ఫిరాయించిన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులపై స్పీకర్లు చర్యలు తీసుకోవాలి. తమ పార్టీకి చెందిన శాసనసభ్యులు పార్టీ ఫిరాయించారని అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు దృష్టికి తీసుకెళ్లాం. అయినా ఇంతవరకు ఫలితం లేదు. కోర్టుకు వెళ్తే స్పీకర్ పరిధిలో ఉందంటున్నారు. అందువల్ల ఈ వ్యవహారం స్పీకర్ పరిధిలో నుండి తప్పించి గవర్నర్, కోర్టు పరిధిల్లోకి తీసుకురావాలి. చక్రపాణిరెడ్డి ఎంఎల్‌సి పదవికి రాజీనామా చేసిన తరువాతనే వైకాపాలో చేర్చుకున్నాం.
- వైవి సుబ్బారెడ్డి
ఒంగోలు పార్లమెంటు సభ్యులు

.