తెలంగాణ

కలుషిత ఆహారంతో విద్యార్థినులు ఆస్పత్రిపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉస్మానియా నర్సింగ్ కళాశాల హాస్టల్‌లో శనివారం ఉదయం కలుషిత ఆహారం తినడంతో పదిమంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.