జాతీయ వార్తలు

విషవాయువు పీల్చి ముగ్గురు రైతులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహారాష్ట్ర: విషవాయువు పీల్చటం వల్ల ముగ్గురు రైతులు మృతిచెందారు. ఔరంగాబాద్ జిల్లా చికాల్ ప్రాంతానికి చెందిన రైతులు తమ పంట పొలాలకు నీరు అందించేందుకు నీళ్ల పైపును మ్యాన్‌హోల్‌లోకి దించారు. నలుగురు రైతులు మ్యాన్‌హోల్‌లోకి దిగారు. నీళ్లపైపులో విషవాయువు ఉండటంతో అది పీల్చిన ముగ్గురు రైతులు మృతిచెందగా మరొకరి ఆచూకీ గల్లంతయింది. ఈ నీళ్లపైపులోకి డ్రైనేజీ వాటర్ కలిసి విషవాయువుగా మారివుంటుందని తెలిపారు.