రాష్ట్రీయం

గృహ నిర్మాణశాఖ డైరెక్టర్ దానకిశోర్ బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: గృహ నిర్మాణ శాఖ డైరెక్టర్ దానకిశోర్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దానకిశోర్‌ను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమీషనర్ అండ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.