బిజినెస్

బొగ్గు రవాణా జల మార్గంపైనే చౌక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర షిప్పింగ్ మంత్రి గడ్కరీ
న్యూఢిల్లీ, నవంబర్ 28: జల మార్గం గుండా బొగ్గు రవాణా చేస్తే ఏటా 10,000 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల, షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. శనివారం ఇక్కడ పిహెచ్‌డిసిసిఐ చాంబర్ కార్యక్రమానికి హాజరైన గడ్కరీ మాట్లాడుతూ జాతీయ జలమార్గాల్లోకి దేశవ్యాప్తంగా 111 నదులను అనుసంధానం చేయడానికి ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదం లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.