ఆంధ్రప్రదేశ్‌

ఈదురుగాలులతో మామిడితోటలకు నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: తుని మండలంలో మంగళవారం రాత్రి భారీగా వీచిన ఈదురుగాలులతో మామిడితోటలకు తీవ్ర నష్టం జరిగింది. అనేక చోట్ల మామిడికాయలు నేలరాలాయి. దీంతో తమకు అనుకోని సమస్యలు ఎదురైనట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు.