ఆంధ్రప్రదేశ్‌

సీమ, తెలంగాణల్లో ఈదురుగాలుల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ, రాయలసీమలో మంగళవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో పండ్లతోటలకు భారీ నష్టం జరిగింది. రంగారెడ్డి జిల్లా తాండూరులో గాలివాన బీభత్సానికి కొంతమేరకు ఆస్తినష్టం జరిగింది. కరీంనగర్ జిల్లా మానకొండూరులో వడగళ్ల వాన కురిసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గాలులతో చిరుజల్లులు కురియడంతో ఒక్కసారి వాతావరణం చల్లబడింది. ఇక రాయలసీమలోని కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో ఈదురుగాలులతో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. సపోటా, మామిడి, మునగ తోటలకు భారీ నష్టం జరిగింది. చేతికందిన పండ్లతోటలు తమకు తీరని నష్టాన్ని మిగిల్చాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.