జాతీయ వార్తలు

అంబిడెంట్‌లో నన్ను ఇరికించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు:రాజకీయ దురద్దేశ్యంతోనే తనను అంబిడెంట్ కేసులో ఇరికించారని మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి ఆరోపించారు. నాలుగు రోజులుగా బెంగళూరు పరప్పన్ అగ్రహారం జైలులో ఉన్న గాలి జనార్థన్ రెడ్డి ఈరోజు జైలు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. తనకు వ్యతిరేకంగా ఏదో కుట్ర జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కుమారస్వామి తనపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు.