రాష్ట్రీయం

గల్లా ప్రసంగాన్ని అభినందించిన చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: లోకసభలో అవిశ్వాస తీర్మానంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన ప్రసంగాన్ని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు. విభజన సందర్భంగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకువెళ్లారని అన్నారు.