తెలంగాణ

రేపు అర్ధరాత్రి వరకు ఖైరతాబాద్ గణపతి దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: ఖైరతాబాద్ గణపతి దర్శనం బుధవారం అర్ధరాత్రి వరకు ఉంటుందని నిర్వహకులు తెలిపారు. లడ్డూ పంపిణీని ఇప్పటికే పూర్తి చేశారు. గురువారం 12 గంటల్లోపు గణపతి నిమజ్జనం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.