ఆంధ్రప్రదేశ్‌

విశాఖ గణేష్‌ మండపాలకు 30లోగా అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ : విశాఖ నగరంలో గణేష్ మండపాల ఏర్పాటుకు ఈనెల 30లోగా అనుమతి తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ గురువారం తెలిపారు. అనుమతి లేకుండా మండపాలను ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.