రాష్ట్రీయం

గంగిరెడ్డికి ఏం జరిగినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తన భర్తను ఎన్‌కౌంటర్ చేస్తారేమోనని పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి భార్య మాళవిక ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు తో తమకు ప్రాణ హాని ఉందని, దీనిపై ఇదివరకే గవర్నర్‌కు కూడా ఓ లేఖ రాశామని ఆమె చెప్పారు. ఆ తర్వాతే గంగిరెడ్డిని టార్గెట్ చేశారన్నారు. గంగిరెడ్డికి ఏం జరిగినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.