ఆంధ్రప్రదేశ్‌

ఇక ఎపి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: ప్రైవేటు విద్యాసంస్థల పోటీని తట్టుకునేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడతామని ఎపి మానవవనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన రాజంపేటలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, పిల్లల తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్లనే ఆశ్రయిస్తున్నందున సర్కారీ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాల కోసం ఎన్ని నిధులు ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదని అధ్యయనంలో తేలడంతో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలని భావిస్తున్నామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను కూడా ఎల్‌కెజి, యుకెజి కానె్వంట్ల మాదిరి మారుస్తామన్నారు.