ఆంధ్రప్రదేశ్‌

నవంబర్‌లో మున్సిపల్‌ ఎన్నికలు : మంత్రి గంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కార్పోరేషన్లు, మున్సిపాలిటీలకు నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే తెదేపా విజయానికి దోహదపడతాయన్నారు. రాజంపేటలోని పలు ప్రాంతాలను ఆయన సోమవారం ఉదయం తనిఖీ చేశారు. రాజంపేటలో అపరిశుభ్రత తాండవిస్తుండటంపై మంత్రి తీవ్రంగా స్పందించారు. రోడ్లపైనే చెత్త పేరుకుపోవడం, పలు వీధుల్లో కాలువల సౌకర్యం లేకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.