జాతీయ వార్తలు

గ్యాస్ ట్యాంకర్ పేలి ఆరుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఓ ప్రయివేటు పెట్రోల్ కెమికల్ ఫ్యాక్టరీలోని గ్యాస్ ట్యాంకర్ పేలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మీథేన్ గ్యాస్ ట్యాంకును రిపేర్ చేస్తుండగా పేలుడు సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు ఆచూకీ లభించలేదు.